స్కూల్ మాస్టర్ అప్‌డేషన్ సర్వీస్ కి సంబంధించి ముఖ్య గమనిక:
*జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖధికారులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తెలియ జేయునది,.* *స్కూల్ మాస్టర్ అప్‌డేషన్ సర్వీస్ (ఎస్ -9) హెచ్‌ఎం లాగిన్‌లో ఇవ్వబడింది. స్కూల్ కి సంబంధించిన సమాచారం మొత్తం అన్ని అంశాలు అప్డేషన్ ఇచ్చారు. అన్ని ఫీల్డ్ ఫంక్షనరీలకు అన్ని రకాల డేటా సెట్లకు ఇది చాలా ముఖ్యం. దయచేసి డేటా ను పరిశీలించండి. నిశితంగా పరిశీలించి, కావలసిన ఇతర సమాచారాన్ని సేకరించి అప్డేషన్ చేయాలి.* *29.05-2021 శనివారం నాటికి ఈ వర్క్ మొత్తం పూర్తి కావాలి.*
*ఇందులో*
*1. స్కూల్ కోడ్*
*2. స్కూల్ పేరు*
*3. స్కూల్ మిన్ క్లాస్*
*4. స్కూల్ మ్యాక్స్ క్లాస్*
*5. MEDIUM-I*
*6. MEDIUM-II*
*7. MEDIUM-III*
*8. 8) MEDIUM-IV*
*9. పాఠశాల కేటగిరి*
*10. HM యొక్క మొబైల్ నంబర్*
*11. స్కూల్ మానేజ్ మెంట్*
*12. SCHOOL ఉన్న AREA * R u r a l/URBAN*
*13. పాఠశాల పేరు*
*14. పాఠశాల చిరునామా*
*15. DDO కోడ్*
*16. స్కూల్ కాంప్లెక్స్ DISE CODE*
*17. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల పేరు*
*18. ఎస్‌ఎస్‌సి కోడ్ (IF SCHOOL CATEGORY IS UP AND HIGH )*
*19. స్కూల్ బ్యాంక్ ఖాతా నంబర్*
*20. స్కూల్ బ్యాంక్ IFSC కోడ్*
*21. ఎల్‌జిడి కోడ్*
*22. స్కూల్ విలేజ్ వాలంటీర్*
*23. విలేజ్*
*24. పంచాయతీ / వార్డ్*
*25. డివిజన్*
*26. హబిటేషన్*
*27) అస్సెంబ్లి CONSTITUENCY*
*28) జోన్*
*29) స్కూల్ గ్రామ్ / వార్డ్ కార్యదర్శి పేరు*
*30) పాఠశాల విద్య సహాయక కోడ్*
*31) పాఠశాల విద్య సహాయక పేరు*
*32) పాఠశాల విద్య సహాయక మొబైల్ నంబరు*
*33) పాఠశాల విద్య సహాయక ఇమెయిల్ ID*
*34) ANM EMP ID*
*35) ANM పేరు*
*36) ANM మొబైల్ నంబర్*
*37) SCHOOL CFMS ఆర్గనైజేషన్ కోడ్*
*38) DCR అందుబాటులో ఉందా*
*39) VCR అందుబాటులో*
*40) మంచి సిగ్నల్ మొబైల్ నెట్‌వర్క్ - 1ST ప్రాధాన్యత*
*41) మంచి సిగ్నల్ మొబైల్ నెట్‌వర్క్ - 2 వ ప్రాధాన్యత*
*42) అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ పరికరాల సంఖ్య*
*43) అందుబాటులో ఉన్న ఐరిస్ పరికరాల సంఖ్య*
*44) స్కూల్ ప్రిమిసేస్ లో అంగన్వాడి సెంటర్ ఉందా*
*పాఠశాల అనుమతులు*
*45) ప్లే గ్రౌండ్*
*46) కాంపౌండ్ వాల్*
*47) భూమి యొక్క విస్తరణ*ACREAS మరియుCENTS*
*48) SCHOOL అప్‌గ్రేడ్ చేయబడిందా అవును కాదు*
*(IF SCHOOL CATEGORY IS UP AND HIGH )*
*49) ఏ ఇతర DISE కోడ్ ఈ పాఠశాల కు కేటాయించబడిందా ?అవును కాదు*
*50) పోలీస్ స్టేషన్ NAME*
*51) POLICE SUBINSPECTOR NUMBER*
*మరియు SMC సభ్యుల వివరములు*
*SMC సభ్యుల పేరు ఆధార్ నంబరు మొబైల్ నంబరు*
*ఈ విషయం పై ఉన్నత పాఠశాలలలో జిల్లా ఉప విధాశాఖధికారులు, ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలలో మండల విద్యాశాఖాధికారులు మానిటరింగ్ చేసి నిర్నీత సమయంలో పూర్తి చేయించవలయును*. *సంబంధిత నివేదికలు MEO లాగిన్‌లో ఇవ్వబడ్డాయి* . *గమనించగలరు.*
*జిల్లా విద్యా శాఖాధికారి*
మాస్టర్ డేటా కు పూర్తి చేయడానికి కావలసిన వివరాలు అన్ని జిల్లాల సంబంధించినవి ఇందులో ఉన్నవి
0 comments:
Post a Comment