AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

 ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.. హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. త్వరలోనే పరీక్షల కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని రేపు హైకోర్టుకు నివేదిస్తామని ఆదిమూలపు వెల్లడించారు.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top