దేశంలోని 187 జిల్లాల్లో రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు 17.72 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామన్నారు. 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. పది రాష్ట్రాల్లో 25 శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉందని వెల్లడించారు. దేశంలోని 338 జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని లవ్ అగర్వాల్ వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment