జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవలు పొడిగిస్తూ GO జారీ
❇️Memo Rc.No: 151/A&I/2020
Dated: 30/05/2021.
✳️జూన్ 30 వరకు పాఠశాలలకు (ఉపాద్యాయులు మరియు విద్యార్థులకు కూడా) వేసవి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.
✳️జూన్ 12 నుండి అన్ని తరగతులకు ఆన్‌లైన్ విద్య కోసం, వివరణాత్మక అకడమిక్ క్యాలెండర్ మరియు వివిధ మార్గాల ద్వారా తీసుకోవలసిన కార్యకలాపాలను అంటే..
✳️ డిడి,
✳️రేడియో,
✳️యూట్యూబ్,
✳️వాట్సాప్ గ్రూపుల
ద్వారా కాంటాక్ట్ కావడం మొదలైనవి సిద్ధం చేయాలని పాఠాశాల విద్య డైరెక్టర్, ఎస్.ఇ.ఆర్.టి కి ఆదేశం.
❇️ 10వ తరగతి విద్యార్థుల విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయాన్ని జూన్ 1 వ తేదీ నుంచి కొనసాగించాలి.
అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ..
♦️ నాడు-నేడు,
♦️ మధ్యాహ్న భోజన పధకం,
♦️జగనన్న విద్యా కానుక కార్యక్రమాలకి సంబంధించి సంబంధిత అధికారుల సూచనలను పాటించాలని తాజా ఆదేశాలతో* పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
0 comments:
Post a Comment