Western Railway Job Recruitments

 భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ రైల్వే Western Railway.. వివిధ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


Western Railway Job update

మొత్తం ఖాళీలు : 716

విభాగాలు : ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, వైర్ మెన్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి..


అర్హతలు : పదవ తరగతి, అప్రెంటిస్ విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


వయసు : 1/4/2021 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము : రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ : 30/4/2021

వెబ్ సైట్ : www.apprenticeshipindia.org

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top