లాగిన్ కాకుండానే మీ పాఠశాల సంబంధించిన UDISE+ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫారమ్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం లేదా వెరిఫై చేసుకునే విధానం.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
1.ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయాలి
2. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లో అక్కడ ఉన్న UDISE కోడ్ ఎడిట్ చేసి మీ పాఠశాల DISE కోడ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మీ పాఠశాల తాలూకా DISE ఫారం లు డౌన్ లోడ్ అవుతాయి.
0 comments:
Post a Comment