Treasury site లో Employee Master data updation అనే option ను insert చేశారు ddo user name ,Password ఉపయోగించి ట్రెజరి సైట్ లోని కి ప్రవేశించిన తర్వాత Employee యొక్క AADHAR,BANK ACCOUNT, MOBILE NO,PAN NO,APGLI ,PF లను UPDATE చేసుకోవచ్చు అయితే SUPPORTING DOCUMENTS UPLOAD చేయాలి DDO BIOMETRIC AUTHENTICATION కూడా తప్పని సరి.ఈ నెల నుండి జీతాల చెల్లింపు లు కొత్త విధానం లో ఉండబో తున్నందున అందరూ ఒక్క సారి సరి చూసుకుంటే మంచిది.అయితే వ్యక్తి గతంగా మనం సైట్ లోకి ఎంటర్ కావడానికి అవకాశం లేదు.ddo login ద్వారా మాత్రమే ఎంటర్ అవ్వొచ్చు.ఆ లాగిన్ లో ఉన్న అందరి వివరాలు ఒకే సారి రావడం లేదు ట్రెజరి ఐడి ఉపయోగించి ఒక్కో సారి ఒక్క ఉద్యోగి వివరాలు మాత్రమే చూడొచ్చు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment