Strengthening of SCERT – Filling up of the regular vacancies in SCERT by way of deputation from eligible Lecturer, IASE/CTE, Senior Lecturer/Lecturer, DIETs, Head Masters and School Assistants of Govt/ZP Schools during the year 2020-21 Rc.ESE 02 Dt:18.04.21

రాష్ట్ర విద్యా పరి శోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న అకడమిక్, పారా అక డమిక్ పోస్టులను ఫారిన్ సర్వీసు నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలి పింది. వీటికి అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తులు, అర్హత ధ్రువీకరణ పత్రాలను ఆర్జేడీఎస్ఈ, డీఈవో, ప్రిన్సిపల్-డైట్స్ కార్యాల యాల్లో ఈనెల 29 లోపు సమర్పించాలని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసి నట్లు పేర్కొంది.

Download Proceeding Copy

Download Vacancy List

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top