GO No.111,.dt 19.4.2021
👉 అన్ని యాజమాన్య పాఠశాలలు 1 నుండి 9వ తరగతి వరకు మూసివేయాలి.
👉 1 నుండి 9వ తరగతి వరకు 20వ తేదీ నుండి వేసవి సెలవులు.
👉🏽 ఉపాధ్యాయులు కూడా వేసవి సెలవులు... బడికి వెళ్ళవలసిన అవసరం లేదు..
👉 1 నుండి 9వ తరగతి వరకు అందరూ పాస్. ఎస్.ఏ.2 పరీక్షలు రద్దు.
👉 10వ తరగతి కి మాత్రం గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తరగతులు, పరీక్షలు కోవిడ్ రూల్స్ పాటిస్తూ నిర్వహించబడును.
👉 10వ తరగతి టీచర్లు అన్ని వర్కింగ్ డేస్ లో హెచ్.ఎమ్.లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్కూల్ కు హాజరు కావాలి.
👉 9వ తరగతి వరకు డ్రై రేషన్, 10 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి...
0 comments:
Post a Comment