Mana Badi Nadu Nedu మనబడి నాడు - నేడు :
Expenditure Statement Preparationలో నిమగ్నమైన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు
మీ వద్ద గల బిల్స్ అన్నింటినీ తేదీలవారీగా వరుస క్రమంలో పెట్టుకోండి
*తర్వాత Sand, Cement, CPM బిల్స్ కూడా పైవిధంగా వరుస క్రమంలో పెట్టుకోండి*
*ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను క్రింది Linkలో View బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు మరియు Excel లోనూ లేక Pdf లోనూ download చేసుకుని ప్రింట్ తీసుకోండి*
*మీ వద్ద ఉన్న Billsను Printలో ఉన్న వివరాలతో Cross Check చేసుకున్న అనంతరం Expenditure Statement Prepare చేయడం తేలిక*
https://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
Download Model Expenditure Statement
0 comments:
Post a Comment