ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తున్నది అన్న విషయం మీకు తెలిసిందే హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి ఉద్యోగులు వారి యొక్క వివరాలు బ్లడ్ గ్రూపు మరియు ఫోటోలను అప్డేట్ చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతం అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తున్నారు వాటి నమోనా ఈ విధంగా ఉన్నది. నూతనంగా మంజూరు చేసే హెల్త్ కార్డు మంచి ఆకర్షణీయంగా ఉన్నది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment