Covid Vaccine ఉద్యోగులకు టీకాలు

★ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న నేపథ్యంలో..



★ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రి యను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నికి ఉద్యోగ నేతలు విజ్ఞప్తి చేశారు.


★ ఈ సందర్భంగా ఈసీ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పనిచేసినందునే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించ గలిగామన్నారు. 


★ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన 45 సంవత్సరాలు దాటిన వారికి వార్డు సచివాలయాల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ అందించే ప్రక్రియలో భాగంగా,


★ ఉద్యోగులకు కూడా టీకాలు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top