ప్రస్తుతం మాస్టర్ డేట్ అప్డేషన్ పని జరుగుతున్నది. మాస్టర్ డేటా నందు మీ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు ఉపాధ్యాయులు అందరూ మీ వివరాలు చెక్ చేసుకోండి ఏదైనా తేడా ఉంటే మీ DDO ని సంప్రదించండి
Check Your Master Data Details:
DDO LOGIN తెలియకున్నా
మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.
Ramanjaneyulu PERUMAL
ఈ కింద LINK ను COPY చేసి
LINK చివర్లో xyz ను Remove చేసి
మీ DDO CODE ను TYPE చేసి
DDO CODE తో ఉన్న
LINK ను Browser లో PASTE చెయ్యండి.
మీ TREASURY ID Enter చేసి ...
GET DETAILS పై CLICK చెయ్యండి.
MASTER DATA లో
మీ వివరాలు CHECK చేసుకోండి.
మార్పులు / చేర్పులు ఉంటే
మీ DDO గారిని సంప్రదించండి.
( ఈ క్రింది లింక్ ద్వారా మీ మాస్టర్ డేటా వివరాలు తెలుసుకోండి)
https://apfinance.apcfss.in/employee.do?eid=xyz
లేదా DIRECT గా
పై LINK ను CLICK చేసి
Browser లో Address Bar లో
చివర్లో xyz ను ఒక్కొక్కటిగా Remove చేసి
మీ DDO CODE ను నమోదు చేసి
SEARCH చెయ్యండి.. That's it.....
0 comments:
Post a Comment