Carona Rakshak కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ

కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ



✅SBI లో అకౌంట్ ఉన్న వారందరికీ వర్తిస్తుంది,


✅కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ ఈ *కరోనా రక్షక్* పాలసీ ఉంటుంది,


✅మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉంటే.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి..

కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి..


✅మంచి అద్భుతమైన పాలసీ.. అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమయ్యే పాలసీ..


✅కేవలం 313 రూపాయలు చెల్లించండి,

 1 సంవత్సరం పాటు, వర్తిస్తుంది,


✅ఈ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ పాలసీ లో చేరిన వారికి.. కరోనా పాజిటివ్ వచ్చిన వారు బ్యాంక్ కు వివరాలు తెలియజేసిన వెంటనే..

 1, లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తారు,


✅ఆలస్యం ఎందుకు.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి విచారించి, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను,

Download Broucher


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top