ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై ఎలక్ట్రిక్ స్కూటర్లు 5:48 PM – by Andhra Teachers 0 ☆ డౌన్ పేమెంట్ కట్టనవసరం లేకుండా పూర్తి రుణం ☆ నెలకు 2,000 నుంచి 2,500 ఈఎంఐ ☆ ఈ పథకం పూర్తిగా ఐచ్చికం☆ 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్లు ☆ ముఖ్యమంత్రి వద్దకు చేరిన ప్రతిపాదన Email ThisBlogThis!Share to XShare to Facebook
0 comments:
Post a Comment