ప్రభుత్వం ముందుగా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయి అని ప్రకటించారు.
ఈరోజు రాత్రి 9:00 నుండి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెబ్సైట్ నందు పేర్కొనడం జరిగింది కావున విద్యార్థులు తీరి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ద్వారా లేదా ఆధార్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ లింకు ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి
https://bie.ap.gov.in//GetTheoryHallTicketNew.do
Download Hall Tickets( Roll No /Aadhar No)
0 comments:
Post a Comment