1. ప్రతి HM నాడు-నేడు కొరకు ఒక నోట్ బుక్/డైరీ పెట్టుకోండి.
2. నాడు-నేడు కు చెందిన ప్రతి వివరాలు అందులో రానుకోండి.
3. జి.ఓ.నెంబర్ 27 తేదీ 30.03.2021 లోని ముఖ్య వివరాలు రాసుకోండి.
4. నాడు-నేడు కు చెందిన యూసర్ ఐడి, పాస్వర్డ్ లు రాసుకోండి.
5. నాడు-నేడు వెబ్సైట్, యాప్ వివరాలు రాసుకోండి.
6. మీ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి.
7. నాడు-నేడు జాయింట్ అకౌంట్ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, అకౌంటు వివరాలు రాసుకోండి.
8.జాయింట్ అకౌంటు కోసం మంచి సభ్యులను, సమస్యలు లేని వారిని ఎంపిక చేసుకోండి.
9. CRP, Engineering Asst., Ward Welfare Asst. ల పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి. వీరందరితో సమన్వయంతో వ్యవహరించండి.
10.ఎస్టిమేషన్ వేయునపుడు... చేయవలసిన పనులపై అవగాహన కలిగివుండండి. వివరాలు రాసుకోండి.
ఈ హాండ్ బుక్ మీవెంట ఉంచుకొని అప్డేట్ గా వుండండి.
మీ సహా ఉపాధ్యాయులతో సమన్వయంతో ఉండి, పనుల నిర్వహణలో సహకారాన్ని తీసుకోండి.
0 comments:
Post a Comment