జేఈఈ మెయిన్స్-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీ 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చిలో ఇప్పటికే రెండు సెషన్లు పూర్తయ్యాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment