Survey for Identification of Out of School Children in the State for the year 2020-21 – Instructions - Issued –Reg.Rc.1326053 Dt:19.03.21

 *బడి బయట పిల్లలను గుర్తించుటకు సర్వే

*3,19,142 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తింపు

విద్యా హక్కు చట్టం ప్రకారం  6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరు కూడా పాఠశాల లోనే ఉండాలి. బడి బయట ఉండకూడదు. కానీ 2020-21 విద్యా సంవత్సరంలో చైల్డ్ ఇన్ఫో ఆధారంగా 3,19,142 మంది పిల్లలు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

    సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలని నిర్ణయించడం జరిగింది. గుర్తించడానికి మన బడి కి పోదాం అని ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా గుర్తించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం 23.03.21 నుండి 31.03.21 వరకు నిర్వహించాలని నిర్ణయించారు

Download Mana Badiki Podham Android App

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top