*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిరోజు విద్యార్థుల హాజరు సమీక్షించాలని ఆదేశించడం జరిగింది
(ఆంధ్ర టీచర్స్)కరోనా ప్రభావం తర్వాత పాఠశాల పున ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా వివిధ దశల్లో వివిధ తరగతుల వారికి పాఠశాలలను ప్రారంభించడం జరిగింది ఇలా ప్రారంభించిన సమయంలో పాఠశాల కి హాజరవుతున్న విద్యార్థుల హాజరు నమోదు చేయడానికి కి విద్యార్థుల హాజరు అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు ప్రతి రోజు పాఠశాల ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలి అని ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల హాజరు నమోదు చేయడం జరగడం లేదు.
ది 18.01.2021 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిరోజు విద్యార్థుల హాజరు సమీక్షించాలని ఆదేశించడం జరిగింది ఎవరైతే విద్యార్థుల హాజరు నమోదు చేయడంలో అలసత్వం వహిస్తున్నారు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 2,47,856 తల్లులు ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు చేయడం జరిగింది అలాగే మొబైల్ నెంబర్లు కూడా తప్పుగా నమోదు చేయడం జరిగింది ఇవన్నీ సరి చేయాలని ఆదేశించారు.
JAN 2021 నెలలో ఒక్క రోజు కూడా స్టూడెంట్ అటెండన్స్ మార్క్ చెయ్యని 13 జిల్లాల పాఠశాలల వివరాలు
Click Here to Download List(13 Districts)
Download Student attendance App
Student Attendance Monitoring System - Instructions
0 comments:
Post a Comment