ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉద్యోగులు మీ యొక్క సాలరీ వివరాలు పేస్లిప్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం CFMS వెబ్ సైట్ నందు అందుబాటులో కలదు
ఈఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోగలరు
# మీ ట్రెజరీ ఐడి నమోదు చేయండి
#Get Details బటన్ మీద క్లిక్ చేయండి
# మీ ఫోన్ కి OTP వస్తుంది
# ఓటిపి నమోదు చేసి Submit OTP బటన్ క్లిక్ చేయండి
# మీకు కావలసిన నెల, సంవత్సరం ఎంపిక చేసుకుని Get Payslip మీద క్లిక్ చేసి మీ జీతాల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు
Get Salary Pay Details Click Here
0 comments:
Post a Comment