Nominal Rolls: నామినల్ రోల్స్ తయారు చేయడంలో సూచనలు

 ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి: -


▪️ ఈ విద్యా సంవత్సరం మాన్యువల్ నామినల్ రోలు కూడా తప్పనిసరిగా తయారుచేసి ఆన్లైన్ NR మరియు ఇతర డాక్యుమెంట్లతో పాటు DGE గారి ఆఫీస్ కు Register Post ద్వారా పంపించాలి. 


▪️మ్యాన్యువల్ ఎన్ఆర్ నందు Community Code column లో community code బదులు, కమ్యూనిటీ నమోదు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ( Ex. SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E/OC). 


▪️విద్యార్థుల పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజు bseap వెబ్సైట్ నందు NR తయారుచేసే లింకు నందే చెల్లించాలి. CFMS నందు చెల్లించ రాదు. 


▪️Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి. 


▪️Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.


▪️ Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 


▪️తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.


▪️ తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి. ESE03 ని ఎంపిక చేసుకోవాలి.


▪️ తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి. 1046 - User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.


▪️తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి. 


▪️అప్పుడు వివరాలు అడుగుతుంది. 


▪️Purpose వద్ద Age Condonation fee  అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు. 


▪️Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.


▪️ Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.  


▪️Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి. 


▪️Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.


▪️ Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి. 


▪️Amount వద్ద Age Condonation  fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి. 


▪️Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి. 


▪️అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.  


▪️కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.  


▪️Next pay fee and get receipt

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top