ఉపాధ్యాయ బదిలీలు - గ్రేడ్ II హెడ్మాస్టర్ ల బదిలీల ఆర్డర్స్ ( ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వున్న కృష్ణా,గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మినహాయించి). ప్రస్తుతం ఆర్డర్స్ జనరేట్ అవుతాయి. *Download చేసుకో గలరు
» కోడ్ అమల్లో వున్న జిల్లాల గ్రేడ్ II HMs ల ట్రాన్ఫర్ కోడ్ ముగిసిన అనంతరం జారీ అగును
0 comments:
Post a Comment