ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ... కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానం నకు బదిలీ కోరుతూ తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారనియూ....... అలాంటి ప్రతిపాదనలో CSE కి పంపించవద్దని ఆదేశం

 ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ... కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానం నకు బదిలీ కోరుతూ  తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారనియూ.......


కావున ఇకపై అట్లు ఎవరైనా ఉపాధ్యాయులు తమను బదిలీ చేయవలసిందిగా సిఫార్సులు / ప్రతిపాదనలు పంపినట్లయితే... సదరు సిఫార్సులు /  ప్రతిపాదనలు తన కార్యాలయమునకు పంపవలదనీ....


2020-21 సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా ఆగిపోయిన బదిలీలు మినహా) వారిని బదిలీ చేయాజాలమని వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు మెమో జారీ చేసారు



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top