బేస్ లైన్ పరీక్ష ఫలితాలు Website లో నమోదు చేసే లింక్

 బేస్ లైన్ ఎగ్జామ్ ముఖ్య సూచనలు:



 1. చైల్డ్ ఇన్ఫో లో రిపోర్ట్ లోకి వెళ్లి బేస్ లైన్ ఎగ్జామ్ లెవెల్స్ ఎంట్రీ కొరకు ఎక్సల్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ అనంతరం నోట్ చేసుకోవడానికి తేలికగా ఉంటుంది.


2.విద్యార్థి కి 10నిముషాలు కేటాయించాలి.


3. టెస్ట్ L4తో ప్రారంభించాలి, తరువాత L3, L2, L1 చెయ్యాలి.L4 పూర్తి స్థాయి లో ఆన్సర్ చేస్తే L3, L2, L1చెయ్యవలసిన అవసరం లేదు.


4. మొదటి రోజు (15.03.2021 సోమవారం)సగం విద్యార్థులకు, రెండోవ రోజు (16.03.2021 మంగళవారం) మిగతా విద్యార్థులకు టెస్ట్ నిర్వహించాలి.


5. టెస్ట్ అనంతరం చైల్డ్ ఇన్ఫో లో సర్వీసెస్ కి వెళ్లి రిజల్ట్స్ ఎంట్రీ చెయ్యాలి. 


6.ఎంట్రీ 18.03.2021 నాటికి పూర్తి చెయ్యాలి.


Base Line Test నిర్వహించిన తరువాత రిపోర్ట్ Upload చేయవలసిన లింక్     


https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/login.htm

🔸 USER ID~DISE CODE

🔹 PASS WORD - Child info

       pass word

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top