ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో శాఖ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం పోస్ట్లు:147
జిల్లా వారి ఖాళీలు:
జీతం నెలకు 17500/-
విద్యార్హత: రెండు సంవత్సరాల ల్యాబ్ టెక్నీషియన్ డిప్లమా పూర్తి చేసి ఉండాలి
అభ్యర్థుల ఎంపిక:
ల్యాబ్ టెక్నీషియన్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
▪️ అప్లికేషన్ ఫీజు: 200 రూపాయలు
▪️ అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేయాలి?
www.svvu.edu.in ద్వారా దరఖాస్తు చేయాలి.
▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ: 20.03.2021
Notification: Click Here to Download
0 comments:
Post a Comment