(ఆంధ్ర టీచర్స్) గత కొంత కాలంగా ఉపాధ్యాయుల హాజరు కు సంబంధించిన ఈ హాజరు అప్లికేషన్ ప్లే స్టోర్ నందు అందుబాటులో ఉండేది కాదు. అందుబాటులో లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం నూతనంగా అప్డేట్ చేసిన ఈ హాజరు అప్లికేషన్ వెర్షన్ 2.0 ది 09.03.2021 నుండి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు. ఇప్పుడు
ఉపాధ్యాయులు సులభంగా వారి యొక్క ట్యాబ్ లో అప్లికేషన్ ఇప్పుడు సులభంగా ఇన్స్టాల్ చేసుకోగలరు.
Click Here to Download e Hazar Latest 2.0 Version App
0 comments:
Post a Comment