ప్రధానోపాధ్యాయులు అందరికీ ఒక ముఖ్య గమనిక ఐరిస్ డివైస్ కు సంబంధించి అప్డేషన్ ఇంకా ప్రాసెస్ లో ఉంది కావున ఈరోజు పని చేయదు
ఎవరి దగ్గర అయితే ఫింగర్ప్రింట్ డివైస్ ఉందో దానిలో ఈ హాజరు పని చేస్తుంది వారు తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ హాజరు నమోదు చేయవలెను ఐరిష్ ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తున్న దో వాట్స్అప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఐరిస్ నాట్ వర్కింగ్ అని ఫొటోస్ కానీ మెసేజ్ కానీ పెట్టదు- ఐటీ సెల్
0 comments:
Post a Comment