పంజాబ్ రాష్ట్రంలోని మహిళల సాధికారత పెంపొందించడానికి మహిళలు మరియు బాలికలకు పంజాబ్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత ప్రయాణ ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు లోకి వస్తుంది విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment