క్యాడర్ స్ట్రెంగ్త్ అప్ డేషన్ మరియు రీ ఎపోర్షన్మెంట్ ద్వారా నూతనంగా మంజూరు అయిన పోస్టులకు బదిలీ అయిన టీచర్ల జీతాల సమాచారం
👉నిన్నటి రోజున సి.ఎఫ్.యం.యస్. అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులతో సి.యస్.ఇ. అధికారులు వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించారు.
👉ఇపుడు క్యాడర్ స్త్రెంగ్త్ అప్ డేషన్ క్రెడేన్షియల్సు (యూజర్ నేమ్, పాస్ వర్డ్) జిల్లా విద్యాశాఖాధికారులకు ఇచ్చారు.
👉జిల్లా విద్యాశాఖాధికారి వారు అప్ డేట్ చేసిన తరువాత యస్.టి.ఓ. లాగిన్ కు, తదుపరి డి.డి.ఓ. లాగిన్ కు వస్తుంది. ఈ క్రమంలో అప్ డేట్ అవుతుంది.
0 comments:
Post a Comment