చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష -మార్గదర్శకాలు

 చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష -మార్గదర్శకాలు


చదవడం మాకిష్టంలో భాగంగా 3 నుండి 9 తరగతుల బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.ప్రధమ్ వారు రూపొందించిన ప్రశ్నపత్రంతో ప్రారంభ పరీక్ష జరపాలి.


★ప్రశ్న పత్రాలు 4 ఉంటాయి.


★శాంపిల్ - 1 : 3వ తరగతి

★శాంపిల్ - 2 : 4 & 5 క్లాసెస్

★శాంపిల్ - 3 : 6 & 7 క్లాసెస్

★శాంపిల్ - 4 : 8 & 9 క్లాసెస్


Note : 9 వ తగతికి నవంబర్ లో పరీక్ష పెట్టినట్లయితే ఇప్పుడు అవసరం లేదు.


 ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలుంటాయి.


★మొదటి విభాగంలో...

    పూర్తిస్థాయి కథాంశం


★రెండో విభాగంలో...

   వాక్యాలు


★మూడవ విభాగంలో..

   పదాలు


★నాల్గవ విభాగంలో..

   అక్షరాలు

ఉంటాయి.


Note : 2

 ===

ప్రశ్నపత్రం ఉపాధ్యాయుని దగ్గరే ఉంటుంది. పిల్లలకు ఇవ్వరాదు.


ఇది పఠన సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష. కాబట్టి ఒక్కొక్క విద్యార్థితో వ్యక్తిగతంగా చదివించి స్థాయిని నిర్ధారించాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top