ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన కేసు ఈనెల 30కి వాయిదా



ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top