స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వృద్ధులకు, కరోనా నేపథ్యంలో ఆందోళన చెందే కస్టమర్లకు ఇది ఎంతో ప్రయోజనకరం. సమయం కూడా ఆదా అవుతుంది. ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులను ఇంటి వద్దనే పొందవచ్చు...
Doorstep సేవలు ఎలా పొందాలి?
ఇప్పుడు మీ డోర్ స్టెప్ వద్ద మీ బ్యాంకు సేవలు పొందవచ్చు. ఈ సేవలను ఈ రోజే మీర రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://bank.sbi/dsb, టోల్ ఫ్రీ నెంబర్ 1800 1037 188 లేదా 1800 1213 721 తెలుసుకోవచ్చు'నని ఎస్బీఐ ట్వీట్ చేసింది.
0 comments:
Post a Comment