మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 20 లక్షల వరకు లోన్ పొందండి
భారతీయ బ్యాంకుల్లో దిగ్గజ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ప్రతినిత్యం వివిధ రకాలైన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఎక్స్ ప్రెస్ లోన్ కావలసిన వారికి ఎస్ఎంఎస్ ద్వారా లేదా మిస్డ్ కాల్ ద్వారా 20 లక్షలు లోను పొందడానికి అవకాశం కల్పిస్తుంది.
బ్యాంకు ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సౌకర్యం పొందే వారు 7208933142 మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు 7208933145 కి మెసేజ్ పంపి లోను పొందొచ్చు
0 comments:
Post a Comment