Procedure of Upload E-SR Data as Per GO.99 Dt:3.12.20

  PROCEDURE OF UPLOAD E-SR DATAGO:99 DATED 3-12-20

మీ  PHYSICAL SR (ORIGINAL SR)చేసే ముందు...     ప్రతి పేజీకి           PAGENO___And also scanned/upload into eSR అనే స్టాంప్ వేయాలి



  ➠ఈ స్టాంప్ స్టార్టింగ్ పేజీ నుండి  లేటెస్ట్ ఎంట్రీ వరకు స్టాంప్ వేయాలి.

   ➠ కంటిన్యూగా లీవ్ అకౌంట్ పేజీ  వరకు పేజీనెంబర్ వేయాలి.

   ➠2,లేదా3 వాల్యూమ్ లు ఉన్నపుడు మొదటి వాల్యూమ్ నుండి చివరి వాల్యూమ్ వరకు రన్నింగ్ సీరియల్ నెంబర్ వేయాలి

    ➠బ్లాంక్ పేజీ వచ్చినపుడు       

ఈ పేజీలకు కూడా నెంబర్ వేయాలి

    ➠చివరగా DDO CERTIFY ఇలా ఇవ్వాలి.

CERTIFY THAT THETOTAL NUMBER OF SCANNED PAGES____ INCLUDING____BLANK PAGES UPLOADED

స్టాంప్ వేసి DDO సైన్ చేయాలి అప్పుడు ఒరిజినల్ SR ని 30 ఎంబీ లో స్కాన్ చేసి ESR లో UPLOAD చేసి కాన్ఫర్మ్ చేయాలి


➠తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది(ESR PDF DACUMENT) వస్తుంది. 

దానిని ప్రింట్ తీసి చివర్లో ఎంప్లాయ్ మరియు  DDO SIGN చేసి మరల అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ ఇవ్వవలసి ఉంటుంది.


2021ఏప్రియల్ 1 నుండి DDO లు DDO Request లో Bill చేయుటకు అవకాశముండదు


👉Treasury Dept వారి వలెCFMS Phase 2ద్వారా  Paper  less Bills తో Salary Payment జరుగును.


👉March:5 లోగా e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు April1న చెల్లించబడును


👉Original SR లో  ప్రతి Page అడుగున page no--- uploaded to e-SR అని వ్రాసి DDO sign చేసిన వాటిని  Scan చేసి Upload చేసిన వాటిని మాత్రమేSTO లు confirm చేస్తారు


E-SR data print చివరి పేజీలో Employee &DDO లు Sign చేసి Scanned  copy ను e-SR లోకి upload చేయాలి.

👉E-SR విషయములో G.O ; 99 ను తు.చ తప్పకుండా పాటించాలి


👉2021మార్చి జీతాలు కావాలను కొనేవారు e-SR ను పూర్తి చేయాలి.SR లో ఉన్న దానినే upload చేయాలి.లేని దాని కొరకు ఆందోళన పడవలసిన పనిలేదు. Last Basic pay &EL&HPL A/C&  Balance లు కరెక్ట్ గా ఉంటే చాలు.Missing entries s ను తరువాత నైనా upload చేసుకోవచ్చును


👉2021 Aprilతర్వాత మన Physical SR ఒక పురావస్తు వస్తువే(Monuments).దాని‌లో entries వేయనవసరము లేదు


💥NOTE :

👉2021 లో పదవీ విరమణ‌‌చెందే వారికి  &ఇంతవరకు pension papers పంపని వారికి 2 రకాల SR లు అవసరమే

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top