Jio Offer: రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్


 రిలయన్స్ జియో తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999 ధరతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తీసుకొస్తున్నామని, ఆ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి ఏకంగా 24 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 2 జీబీ డేటా అందించనున్నట్లు ప్రకటిచించింది. దీనితో పాటు రూ.1,499కి లభించే మరో మొబైల్ కొంటే 12 నెలల పాటు ఇవే సర్వీసులు ఉచితంగా అందించనున్నామని తెలిపింది. అయితే ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు రూ.749తో రీచార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని జియో కోరింది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top