Home లోన్ తీసుకుంటే Income Tax చెల్లింపు లో కలిగే ప్రయోజనాలు

 Home లోన్ తీసుకుంటే Income Tax చెల్లింపు లో కలిగే ప్రయోజనాలు...


1) . Under section 24B....


HL పై    చెల్లించే వడ్డీలో 24B ప్రకారం  గరిష్టంగా 2 లక్షలను తగ్గించుకోవచ్చు..


2). Under section 80EE..


.H L పై    చెల్లించే వడ్డీలో 24B ప్రకారం  గరిష్టంగా 2 లక్షలను తగ్గించిన తరువాత మరో 50,000 తగ్గించుకోవచ్చు.. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరం లో లోన్ తీసుకుని ఉండాలి...


3). Under section 80EEA..


.H L పై    చెల్లించే వడ్డీలో 24B ప్రకారం  గరిష్టంగా 2 లక్షలను తగ్గించిన తరువాత మరో 1,50,000 తగ్గించుకోవచ్చు.. అయితే 2018-19, 2019-20, 2020-21  ఆర్థిక సంవత్సరం లలో లోన్ తీసుకుని ఉండాలి... అయితే వీరికి 80EE క్రింద పొందే benefit వర్తించదు.


4).Under Section 80C...


 HL కింద చెల్లించే అసలు లో 1,50,000 వరకు తగ్గించుకోవచ్చు..

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top