Get Your Month Wise Salary Details Just Using your CFMS ID

Get Your Month Wise Salary Details Just Using your CFMS ID...

మీ CFMS ID తో మీ జీతం వివరాలు పొందండి


# ఈ క్రింది ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి


*Then Select Beneficiary Entry Mode as Manual Entry


Then Enter Beneficiary Code . .Here Benefiricary Code means CFMS ID


Then select the Month and Year which you want to Get the Salary Particulars


Click on Display Button in the Next screen all the Pay Details received in that month will be displayed.


Click on the Bill Number on the Left Side to get


the Detailed Particulars

ప్రతీ నెలా జీతాన్ని ఈ కింది లింక్ ద్వారా తెలుసుకునే విధానం:

#మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో_ Benificiary entry mode అని కనిపిస్తుంది. దాని దగ్గర క్లిక్ చేయగానే అక్కడ manual entry ని select చేసుకోవాలి.


#అలా enter చేసిన వెంటనే కింద మనకు Benificiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి


#తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి


#ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Nett కనిపిస్తుంది. మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే  ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.

ఇంకేముంది ఇలా ప్రతీ నెలదీ చూసుకుని వ్రాసుకుంటే Income tax easy. ఇంకా మీరు ఒక డైరీలో కూడా వ్రాసుకుని పెట్టుకుంటే మరీ మంచిది.


 https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top