e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు

>2021ఏప్రియల్ 1 నుండి DDO లు DDO Req లో Bill చేయుటకు అవకాశముండదు

>Treasury Dept వారి వలెCFMS Phase 2ద్వారా  Paper  less Bills తో Salary Payment జరుగును.

>March5 లోగా e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు April1న చెల్లించబడును

>Original SR లో  ప్రతి Page అడుగున page no--- uploaded to e-SR అని వ్రాసి DDO sign చేసిన వాటిని  Scan చేసి Upload చేసిన వాటిని మాత్రమేSTO లు confirm చేస్తారు

>e-SR data print చివరి పేజీలో Employee &DDO లు Sign చేసి Scanned  copy ను e-SR లోకి upload చేయాలి

>e-SR విషయములో G.O99 ను తు.చ తప్పకుండా ఫాటించాలి

>2021మార్చి జీతాలు కావాలను కొనేవారు e-SR ను పూర్తి చేయాలి.SR లో ఉన్న దానినే upload చేయాలి.లేని దాని కొరకు ఆందోళన పడవలసిన పనిలేదు. Last Basic pay &EL&HPL A/C&  Balance లు కరెక్ట్ గా ఉంటే చాలు.Missing entries s ను తరువాత నైనా upload చేసుకోవచ్చును

>2021 Aprilతర్వాత మన Physical SR ఒక పురావస్తు వస్తువే(Monuments).దాని‌లో entries వేయనవసరము లేదు

>2021 లో పదవీ విరమణ‌‌చెందే వారికి  &ఇంతవరకు pension papers పంపని వారికి 2 రకాల SR  లు అవసరమే

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top