అమ్మ ఒడి-చైల్డ్ ఇన్ఫో
అమ్మ ఒడి , చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు USER SECURITY - CHANGE PASSWORD ఆప్షన్ కింద ప్రధానోపాధ్యాయులు ఫోన్ నెంబరు మరియు పాత పాస్వర్డ్ని మార్చుకునే అవకాశం ఉంది.
ఇటీవల బదిలీపై నూతన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన వారు వారి యొక్క మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేయవలసి ఉంటుంది.
అమ్మ ఒడి వెబ్సైట్-ప్రధానోపాధ్యాయుల లాగిన్ లింక్::-
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/logout.htm
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్-ప్రధానోపాధ్యాయుల లాగిన్ లింక్::
*https://studentinfo.ap.gov.in/login.htm
0 comments:
Post a Comment