భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాయ్ ఫెయిర్ కి రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు, విద్యా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తారు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తక్కువ ఖర్చుతో పిల్లలకు బోధనకు ఉపయోగపడే బొమ్మలు తయారుచేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా భారతదేశంలో ఉన్న బొమ్మలకు ప్రోత్సాహాలు ఇచ్చి అభివృద్ధి చేయాలని సూచించిన విధంగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడానికి ఈ టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు
0 comments:
Post a Comment