మండలంలోని అందరు ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక : గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్,ఏ.పి వారి "వీడియో కాన్ఫరెన్స్" అదేశములు మరియు జిల్లా విద్యాశాఖాధికారిణి, కృష్ణ వారి "టెలికాన్ఫరెన్స్" అదేశములు అనుసరించి, ఈ క్రింద తెలిపిన విషయాలపై వెంటనే తగు చర్యలు తీసుకోగలరు.
1)ఉపాధ్యాయులందరు e-SR ను వెంటనే పూర్తి చేయాలి.
2) "ఇండియా టాయ్ ఫెయిర్ -2021" ఈ లింక్ http://www.theindiatoyfair.in ద్వారా ప్రతి ఒక్కఉపాధ్యాయులు, సీఆర్పీలు,కార్యాలయ సిబ్బంది 19.02.21 సాయంత్రం లోపు రిజిస్ట్రేషన్ తప్పక పూర్తి చేయవలెను.
3) ప్రతిరోజు విద్యార్థుల హాజరును students attendance ఆప్ నందు అప్డేట్ చేయవలెను. దీనికి సంబంధించిన కొత్త లింక్ ఎవరైతే ఈ ఆప్ నందు అప్లోడ్ చేయలేదో వారి పై సి ఎస్ సి నుండి చర్యలు ఉంటాయి గమనించగలరు.
4) అమ్మఒడి - హెచ్. యమ్. లాగిన్ లో విద్యార్థుల రి వెరిఫికేషన్ పేర్లు ఏమైనా ఉన్నాయేమో అని తప్పక చెక్ చేసుకొని. ఒకవేళ ఉంటే వాటిని సరిచేసి మరల అప్లోడ్ చేయవలెను
5) IMMS(జగనన్న గోరుముద్ద)ఆప్ నందు విధిగా విద్యార్థుల హాజరు వివరములు, శానిటేషన్ వివరములు, టాయిలెట్ మెయింటైనెంట్ కమిటీ, అకౌంట్ వివరములు అప్లోడ్ చేయవలెను.
6) నాడు-నేడు పనుల్లో భాగంగా మండల్ పరిధిలో లో మెటీరియల్, నగదు ఛేంజింగ్, అడ్జస్ట్మెంట్ ని బట్టి అన్ని వర్క్స్ క్లోజ్ చేయవలెను
ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి....
0 comments:
Post a Comment