జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఈఓశైలజ సూచించారు. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వేతనంలో కోత విధిస్తామని, ప్రైవేట్ పాఠశాలలకు జరిమానాతో పాటు గుర్తింపును రద్దు చేస్తామని చెప్పారు.
ప్రతి రోజు ఉదయం 11 గంటల లోపు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో హాజరు వివరాలను నమోదు చేయాలని తెలిపారు
0 comments:
Post a Comment