జియో బంపర్ ఆఫర్ నెలకి 100 రూపాయలతో ఉచిత కాల్స్ మరియు డేటా ఫ్రీ

 


టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగ దారులను పెంచుకునేందుకు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ లను తీసుకువస్తుంది . తాజాగా తెచ్చిన ఓ ప్లాన్ ప్రకారంగా నెలకు రూ.100 రూ చెల్లిస్తే డేటాతో పాటు ఫ్రీ వాయిస్ కాలింగ్ ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ కు వాస్తవానికి రు.1299 అవుతాయి . ప్లాన్ వ్యాలీడిటి 336 రోజులు ఉంటుంది. దీని ప్రకారంగా చూస్తే నెలకు రూ.108.25 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ తో 24 జిబి డేటా మరియు ఫ్రీ వాయిస్ కాలింగ్ అంతే కాకుండా మొత్తం 3600 ఉచిత ఎస్ఎమ్ఎస్ లు ఇవ్వబడుతున్నాయి. వీటితో పాటు జియో టీవీ, జియో మూవీస్ వంటి యాప్ లలో ఉచిత చందా లభిస్తుంది . ఇక ప్రతి నెల లెక్కన చూస్కుంటే..108.25 రూ లకు 10 జిబీ డేటా..200 ప్లస్ ఎస్ఎమ్ఎస్ లు అపరిమితమైన కాలింగ్ ను పొందవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ లలో ఇదే బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు .

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top