సర్టిఫికెట్ వస్తేనే, మీ ESR కంప్లీట్ అయినట్టు

 


E-sr గురించి న సమాచారం. ఎవరయితే తమ esr ను కంప్లీట్ చేసి, వారి DDO గారి చేత BIO-METRIC వేయించారో. పై విధంగా సెర్టిఫికెట్ GENERATE అవుతుంది. ఆ విదంగా  సర్టిఫికెట్ వస్తేనే, మీ ESR కంప్లీట్ అయినట్టు. మరియు పూర్తి అయిన ESR TREASURY DEPARTMENT కి వెరిఫికేషన్ నిమిత్తం FORWARD చేయబడుతుంది.. ఇప్పటి వరకు 3 సార్లు గడువు పొడిగించారు, ఈ సారి పొడిగింపు మరో నెల ఇవ్వవచ్చు, ఆ తర్వాత జీతాలకు ముడి పెట్టవచ్చు, ESR చేసిన తర్వాతనే అంటే CFMS FACE-2,  HCM module లొనే జీతాలు generate ఆవుతాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top