దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది తమ కస్టమర్లందరికీ అదిరిపోయే పర్సనల్ లోన్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే 9.6 శాతం వడ్డీ రేటు తో ప్రస్తుతం పర్సనల్ లోన్ తమ కస్టమర్లకు అందించేందుకు సిద్ధమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ కేవలంపది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమవుతుంది.ఈ పర్సనల్ లోన్ టెన్యూర్ ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా మీరు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో నుండి పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది
ఈ కింది లింకు ద్వారా కావాల్సిన వాళ్ళు లోన్ అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ వెళ్లకుండానే..... https://onlineapply.sbi.co.in/personal-banking/personal-loan
0 comments:
Post a Comment