ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సంబంధించిన తీర్పును హైకోర్టు వెలువరించింది. ప్రజా ఆరోగ్యం ఎన్నికలు రెండు ముఖ్యమే అన్న కోర్ట్. సజావుగా సమన్వయంతో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొట్టివేత
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment