Transfers:2020 నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు

 నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడుదలకు మార్గం సుగమం

        నాడు నేడు సంబంధించిన మొదటి ఫేస్ పని జరుగుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ బదిలీలలో  పాఠశాల విధుల నుండి విడుదల అవ్వడానికి కి పాఠశాల విద్యా సంచాలకులు వారు మార్గదర్శకాలు విడుదల చేసి ఉన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల నుండి విడుదల అయ్యి నూతన పాఠశాలలో తక్షణమే విధుల్లో చేరాలి. విడుదల కాబడిన 7 రోజులలోపు చార్జి నూతనంగా పాఠశాలలో చేరిన ప్రధానోపాధ్యాయులు కి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును. పాఠశాలలో జరుగుతున్న పనిని ఎలాంటి ఆటంకం పరచకూడదు. విధుల నుండి విడుదలైన ప్రధానోపాధ్యాయులు నూతనంగా చేరిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని కి నాడు-నేడు పాఠశాల కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయనకు అందించవలసి ఉంటుంది. పనులకు సంబంధించిన రిజిస్టర్లు, బ్యాంకు బుక్,  చెక్ బుక్, క్యాష్ బుక్ తదితర సంబంధిత రికార్డులన్నీ హ్యాండోవర్ చేయవలసి ఉంటుంది.

నాడు - నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బదిలీ అయినచో వారి రిలీవింగ్ మరియు జాయినింగ్ గురించి తాజా మార్గదర్శకాలు మరియు కాంపోనెంట్స్ వారీగా మెటీరియల్స్ అప్పచెప్పవలసిన 5 రకాల ప్రొఫార్మాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.


Mana Badi Nadu Nedu - Transfer of HMs of  Ps and UP schools - relieving arrangements Guidelines and Annexures   Circular No : 1323155/MBNN/2021 Date: 14-1-2021

ఈ క్రింది Annexures లో సమాచారం పూర్తి చేసి Charge Handover చేయాలి

Proceeding Copy

Annexure -1

Annexure-2

Annexure-3

Annexure-4

Annexure-5

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top