'అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం, అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి. అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి. ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required అని రిపోర్ట్ చేయాలి. తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.
అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
*🌷Reverification Process Guidelines*
*🌴ముగ్గురు సభ్యుల కమిటీ తో అమ్మ ఒడి జాబితాలో అర్హులు జాబితా రీవెరిఫికేషన్ చేయాలి* *ప్రధానోపాధ్యాయులకు సూచన*
హెచ్ ఎం లాగిన్ లో రీ వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ముగ్గురు కమిటీ సభ్యులు*
*1. ప్రధానోపాధ్యాయుడు*
*2. గ్రామ సచివాలయ సిబ్బంది ఒకరు*
*3. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు ఒకరు*
*వీరి తో కూడిన కమిటీ రీవెరిఫికేషన్ లో ఇవ్వబడిన విద్యార్థుల వివరాలను పరిశీలించి confirm/ require further verification option. ఇవ్వవచ్చు*
*🦋కమిటీలో సభ్యులుగా HM, గ్రామ/ వార్డు సచివాలయం నుండి ప్రతినిధి మరియు తల్లిదండ్రుల కమిటీ నుండి ఒకరు ప్రతినిధిగా ఉండాలి...*
వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,
అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.
ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.
అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.
ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required అని రిపోర్ట్ చేయాలి.
తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులందరికి విన్నపం, అమ్మ ఓడి వెబ్సైట్ నందు విద్యార్థుల వివరాలు రీ-వెరిఫికేషన్ చేయుట గురుంచి,
ముందుగా ఉపాధ్యాయులు https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/logout.htm
వెబ్సైట్ నందు లాగిన్ అవ్వాలి.
User name and password same as Childinfo.
REQUIRES REVERIFICATION అనే TAB నందు మీకు 3 రకాల options enable చేయడం జరిగింది.
👉🏻 STEP-1 REVERIFICATION PROCESS
👉🏻 STEP-2 GENERATE REVERIFIED LIST IN PDF
👉🏻 STEP-3 UPLOAD REVERIFICATION PDF DOCUMENT (SIGNED X STAMPED COPY)
*HOW TO USE ABOVE 3 OPTIONS* 👇👇
👉🏻 *STEP-1 REVERIFICATION PROCESS*
REVERIFICATION PROCESS మీద క్లిక్ చేయగానే
*REVERICATION PROCESS FORM*
అని విద్యార్థుల వివరాలు ఈ క్రింది విదంగా డిస్ప్లే అవుతాయి
S.No.
Child Id
Child Name
Child Aadhar No
Studying Class
Gender
Mother/Guardian Name
etc....!
ఈ డేటా మొత్తాన్ని మన దగ్గర ఉన్న డాకుమెంట్స్ తో వెరిఫై చేసుకోవాలి. అలాగే ఈ డేటా మొత్తాన్ని CSE వారు ఇచ్చిన ప్రొఫార్మా నందు రెడి చేసుకోవాలి, 3 మెంబెర్స్ committe ఈ డేటా ని approve చేసినట్లు సంతకాలు చేయాలి.
ఈ విధంగా సంతకం చేసిన same డేటా ని ఈ REVERIFICATION టాబ్ నందు ఎంటర్ చేయాలి.
ఇక్కడ మనకు reverification కోసం చూపబడిన విద్యార్థుల ఎదురుగా View అనే ఆప్షన్ ఉంటుంది.
ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే, నెక్స్ట్ విండో లో మీకు విద్యార్థి డీటెయిల్స్ ఎదురుగా drop down లిస్ట్ లో విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి.
1. Verified and Found Correct
2. Verified and Not Found Cotrect
3. Further verification required
ఈ పైన తెలిపిన ఆప్షన్స్ లో మీరు ఏ డేటా అయితే ముందుగా proforma లో రెడి చేసారో, ఆ విధంగా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
👉🏻 *STEP-2 GENERATE REVERIFIED LIST IN PDF*
మీరు Reverification డేటా ఏదైతే ఇప్పుడు సబ్మిట్ చేసారో, ఆ డేటా ను మనం ఇక్కడ PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది.
👉🏻 *STEP-3 UPLOAD REVERIFICATION PDF DOCUMENT (SIGNED X STAMPED COPY)*
ఇక్కడ మనం Reverify చేసిన విద్యార్థుల వివరాలతో రెడి చేసిన ప్రొఫార్మా (3 కమీటీ మెంబెర్స్ సంతకం పెట్టిన కాపీ)ను ఇక్కడ PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయవలెను.
ఇట్లు
జిల్లా విద్యా శాఖాధికారి
గుంటూరు
Click Here to Update School Details
0 comments:
Post a Comment