విజయవాడ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-CRDA పరిధిలో పలు ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్‌లో జాబ్ నోటీస్ విడుదల చేసింది.
▪️ఈ ఉద్యోగాలకు 2021 జనవరి 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
▪️మొత్తం ఖాళీలు- 363
క్వాలిటీ కంట్రోల్- 2
టెక్నీషియన్- 5
హెల్పర్- 20
టీమ్ లీడర్- 3ఎంఐఎస్ ఎగ్జిక్యూటీవ్- 1
లీడ్ కోఆర్డినేటర్- 1
బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్- 25
బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటీవ్- 5
రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్- 40
యూనిట్ మేనేజర్- 1
జూనియర్ కెమిస్ట్, సేల్స్ రిప్రెజెంటేటీవ్- 260
▪️విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ కావాలి.
▪️ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం- కెరీర్ వాక్, రాజ్‌టవర్స్ పక్కన, ఏలూరు రోడ్డు, గవర్నర్‌పేట, విజయవాడ, సీఆర్‌డీఏ రీజియన్.
Note: అభ్యర్థులు ముందుగా www.apssdc.in నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సందేహాల కోసం నోటిఫికేషన్ లో ఇచ్చిన నెంబర్లను సంప్రదించవలసి ఉంటుంది
0 comments:
Post a Comment